Tuesday, March 30, 2021

గురుస్తుతి పద్యం

 సంస్కృతాంధ్రములను సాంతమ్ము నెరుగుచూ

జోడుగుర్రపు బండి జోరుగలిగి

సాహితీసృజనలొ సాటిలేని ఘనులు

భేషయిన గురుండు బేతవోలు


పచ్చిమట్ల రాజశేఖర్

No comments: