మిన్నువిరిగి మీద వడినరోజు
కాళ్లకింద నేల కుంగి పాతాళానికి పడినరోజు
ఆశల సౌధం ఆసాంతం కూలినరోజు
గుండెసంద్రంలో అలలన్నీ ఆగినరోజు
కలలన్నీ కరిగి కన్నీరైన రోజు
నా వెయ్యేనుగుల బలందొలగి ఒంటరైన రోజు
మా నాన్న మాకు దూరమైన రోజు
మిన్నువిరిగి మీద వడినరోజు
కాళ్లకింద నేల కుంగి పాతాళానికి పడినరోజు
ఆశల సౌధం ఆసాంతం కూలినరోజు
గుండెసంద్రంలో అలలన్నీ ఆగినరోజు
కలలన్నీ కరిగి కన్నీరైన రోజు
నా వెయ్యేనుగుల బలందొలగి ఒంటరైన రోజు
మా నాన్న మాకు దూరమైన రోజు