Monday, March 20, 2023

ఉగాది సీసపద్యం

 వీరించి చేసెడు విన్యాస మోయేమొ

పచ్చద నముదాల్చె పకృతికాంత


ఎండిన మాన్లన్ని ఏపుగా పులకించి

చెట్లన్ని చిగురించె  పుట్లకొలది


పుఢమిపై వొడమిన పూలతోటలమాయ

మలయమా రుతముకు పులుముసౌరు


కాచెమా విండ్లతో పూచెవే పలశోభ

ఉల్లాస మొనరించు నుర్వికంత


ఛీడపీడలొసగు ఛీకుకాలముబాపి

మంచిరోజు జనుల ముంచజూచి

తెగువతోడవచ్చె తెల్గువత్సరమిల

తెల్లమబ్బుతీరు నుల్లసముగ

No comments: