బాగా చెప్పారు. ఆచారాలను మానటమే కాదు, వాటి ఆచరణను ఎక్కువగా ఒక కులానికి అన్వయించి, ఎగతాళి చెయ్యడం కూడా కొందరికి పరిపాటిగా సాగింది ఇంత కాలం. ఇప్పుడు ఏదో ప్రాణభయం వల్ల ఇతరులు కూడా పాటిస్తున్నట్లున్నారు గానీ ప్రస్తుత పరిస్ధితులు చక్కబడిన (?) తరువాత మునుపటి నిర్లక్ష్య ధోరణే తిరిగి వస్తుందని నా అనుమానం .... నా మాటలు నిరాశావాదంలా ధ్వనించినా కూడా.
1 comment:
బాగా చెప్పారు. ఆచారాలను మానటమే కాదు, వాటి ఆచరణను ఎక్కువగా ఒక కులానికి అన్వయించి, ఎగతాళి చెయ్యడం కూడా కొందరికి పరిపాటిగా సాగింది ఇంత కాలం.
ఇప్పుడు ఏదో ప్రాణభయం వల్ల ఇతరులు కూడా పాటిస్తున్నట్లున్నారు గానీ ప్రస్తుత పరిస్ధితులు చక్కబడిన (?) తరువాత మునుపటి నిర్లక్ష్య ధోరణే తిరిగి వస్తుందని నా అనుమానం .... నా మాటలు నిరాశావాదంలా ధ్వనించినా కూడా.
Post a Comment