1.కురులన్ని విరబూసి హరివిల్లు గాజేసి 

చెలియ
తా నేగెనో చెరువు దరకు
2కుండసం
కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుత
నముబెంచ పథము సాగె
3పయ్యెద
తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా
ముంచెనో నీలవేణి
4కులుకులొ
లుకసాగు కుంజర మైతాను
అడుగులు
కదిపెనో హంస గమన
వెల్లి
విరిలిన జాబిల్లి వెలుగు లమర
సాగు
పోచుండె దారిలో మగువ తాను
కాలమునకేల
గుట్టెనో గన్ను దోయి
కాలి
లోతులో దిగెనోయి కంటకమ్ము
No comments:
Post a Comment