నీవరు దెంచిన న్వెలుగువిరజిమ్ము
తారలన్ని ధరణి తరలి వచ్చె
నీరాక తోమహి న్నిండిన ట్టిమిగుల
అంధకరమ్మంత అంత రించె
అవని జనులకున్న బాధలన్నిటబాసి
ఆనంద భీజముల్ అంకురించె
ఆయురా రోగ్యముల్ అనురాగ మునబంచి
సుఖశాంతు లనుబంచె సుస్థిరముగ
తారలన్ని ధరణి తరలి వచ్చె
నీరాక తోమహి న్నిండిన ట్టిమిగుల
అంధకరమ్మంత అంత రించె
అవని జనులకున్న బాధలన్నిటబాసి
ఆనంద భీజముల్ అంకురించె
ఆయురా రోగ్యముల్ అనురాగ మునబంచి
సుఖశాంతు లనుబంచె సుస్థిరముగ
- అష్టల క్ష్మి మీగృ హమునందు నెలవయ్యి
- సకలశుభము లిలను సంతరించ
- దివ్య శోభ గూర్చు దీపాల వెలుగులో
- దీప వళిల వచ్చె దివ్య ముగను
No comments:
Post a Comment