వర్షపు చినుకు
చేరిందిలా
గోదారిని
ఏదారీ లేక
తార్రోడ్లన్నీ
ఓడరేవులైనయి
ఇక కార్లన్నీ
పడవలవ్వాల్సిందే
మేఘమే కాదు
బడిగోడ
కన్నీరు కారుస్తుంది
పిల్లల పలకరింపు లేక
Post a Comment
No comments:
Post a Comment