ప్రణయతీరానున్న
మేం ఆత్మీయులం
సంయోగమేలేని
రైలు పట్టాలోలె
బడంటె
భయమేస్తుంది
అక్కడ వడ్డించే
బెత్తందారుంటడని
నిండు గోదారంత
ప్రేమ నీమీదున్నా
ఎందుకో యిలా
చెరో తీరమై ఉన్నాం
Post a Comment
No comments:
Post a Comment