Monday, February 19, 2018

మనిషితనం

నివురు గప్పిన నిప్పోలే
ప్రతి మనిషిలో ఉంటుంది
మంచితనం మనసు లోతుల్లో !

అవసరాన్ని బట్టి అగుపిస్తుంది
అంతలోనే మాయమవుతుంది
మిణుగురులా మిణుకుమంటూ !

మానవత్వం పరిమళిస్తుంది
మంచితనం వెల్లివిరుస్తుంది
కాలానుగుణంగా మనిషితనం
సౌదామిని వలె సాంతం వ్యాపిస్తుంది !



No comments: