Saturday, December 8, 2018సత్వ మొంది నంత సకలసి ద్ధిగలుగు
బలము గలిగి నంత ఫలము గల్గు
మనిషి సత్వ ముడుగ మాటజె ల్లుటకల్ల
ప్రాకు లాట వలదు ప్రాణి కోటి
పచ్చిమట్లమాట పసిడిమూట

No comments: