Wednesday, May 2, 2007

వీడుకోలు పద్యాలు

ఆ:వె: తెలుగు శాఖయనెడి దివ్య మందిరమున అష్టదిగ్గజములె మాగురువులు 
నాటిరాయల సభ నేటికితలపించి
వెలుగు జిమ్ముచుండె వీడుకోలు

 తే: దిగులు పడటమే వీరుడు ధీనుడయ్యి
నిలిచెదవు మున్ముందు నింగి నంటి 
నివురు గప్పిన గానదు నిప్పు రవ్వ 
 ప్రజ్వలించి పెన్మంటలు రాకపోవు

2 comments:

రానారె said...

వీడుకోలు సందర్భంగా వెలిగిన మీ పద్యాల ప్రమిదల్లోని ఈ వెలుగులు నిరంతర దీపావళి కావాలని ఆకాంక్షిస్తూ ... రానారె.

రాజశేఖర్ said...

నీ తేనె గూడు ఏంతో నాకు అర్థం కాలేదు.ఏదేమైనా మీకు కృతజ్ఞతలు
వీలైతే తేనెగూడు విషయం తెలుపండి